Home News Nothing Phone (2) ధర తగ్గింపు; కొత్త ధర వివరాలు తెలుసుకోండి!

Nothing Phone (2) ధర తగ్గింపు; కొత్త ధర వివరాలు తెలుసుకోండి!

Highlights
  • భారత్ లో Nothing Phone (2) ధర తగ్గింపు
  • Nothing Phone (2) ప్రస్తుత ప్రారంభ ధర రూ.39,999
  • 120Hz అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Nothing భారతీయ మార్కెట్ లో Nothing Phone (2) ధరను శాశ్వతంగా తగ్గించింది. దీంతో గతంలో కంటే ఇప్పుడు మరింత సరసమైన ధరలో Nothing Phone (2) డివైజ్ యూజర్లకు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2) తగ్గిన ధరతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) కొత్త ధర

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్