Home News లీకైన Nothing Phone (2a) లాంచ్ తేదీ, కెమెరా స్పెసిఫికేషన్స్

లీకైన Nothing Phone (2a) లాంచ్ తేదీ, కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • MWC 2024 లో డివైజ్ ప్రదర్శితమయ్యే అవకాశం
  • 6.7-ఇంచ్ FHD+ అమోలెడ్ డిస్ప్లేతో రానున్న ఫోన్

స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing త్వరలో ఒక చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Nothing Phone (2a) అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన బయటకు రాలేదు. త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2024 ఫిబ్రవరిలో జరిగే MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) లో ఈ ఫోన్‌ని ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. తాజాగా, Nothing Phone (2a) కి సంబంధించి ఓ లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా Nothing Phone (2a) యొక్క లాంచ్ తేదీ, కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) కెమెరా స్పెసిఫికేషన్స్ (లీక్)

Nothing Phone (2a) లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ (అంచనా)