Home News Nothing Phone (2a) డిజైన్ టీజర్‌ని షేర్ చేసిన కంపెనీ

Nothing Phone (2a) డిజైన్ టీజర్‌ని షేర్ చేసిన కంపెనీ

Highlights
  • మార్చి 5న లాంచ్ అవుతోన్న Nothing Phone (2a)
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్
  • తాజాగా రివీలైన రియర్ డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing మార్చి 5వ తేదీన భారత్ తో పాటు గ్లోబల్ గా Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం నథింగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు నథింగ్ సంస్థ, డివైజ్ యొక్క టీజర్ ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో బయటకు వదిలింది. దీంతో ఫోన్ డిజైన్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) డిజైన్ టీజర్

Nothing Phone (2a) యొక్క కొత్త టీజర్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ అయ్యింది.

డివైజ్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి.

Nothing Phone (2a) బ్యాక్ ప్యానెల్ పై ప్యాటర్న్ డిజైన్ కోసం తక్కువ ఎల్ఈడీ లైట్స్ వాడారు.

Nothing Phone (2a) వైట్ కలర్ వేరియంట్ టీజర్ వీడియోలో కనిపిస్తోంది. అయితే బ్లాక్ కలర్ ఆప్షన్ లో కూడా ఫోన్ లభించనుంది.

ఇక Nothing Phone (2a) ఫ్రంట్ ప్యానెల్ తీరుతెన్నులు తెలియలేదు. ఫ్లాట్ కార్నర్స్, పంచ్-హోల్ కటౌట్ ఉండే అవకాశం ఉంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)