Home News Nothing: మార్చి 5న భారత్‌లో లాంచ్ కానున్న Nothing Phone (2a)

Nothing: మార్చి 5న భారత్‌లో లాంచ్ కానున్న Nothing Phone (2a)

Highlights
  • Nothing Phone (2a) ఇండియా లాంచ్ ఖరారు
  • మార్చి 5న Nothing Phone (2a) లాంచ్
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్‌తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing ప్రస్తుతం Phone (2a) ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ కంపెనీ Nothing Phone (2a) ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. మార్చి 5న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. నథింగ్ కంపెనీ డివైజ్ గ్లిమ్స్ ని పరిచయం చేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. వీడియో ప్రకారం, Nothing Phone (2a) డివైజ్ కొత్త కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Nothing Phone (2a) డిజైన్

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)