Home News Nothing Phone (2a) లాంచ్ ఖరారు; MWC 2024 లో విడుదలయ్యే అవకాశం!

Nothing Phone (2a) లాంచ్ ఖరారు; MWC 2024 లో విడుదలయ్యే అవకాశం!

Highlights
  • Nothing Phone (2a) లాంచ్ కన్ఫర్మ్
  • నథింగ్ కంపెనీ అధికార ప్రకటన
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న మైక్రోసైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా నథింగ్ కంపెనీ Nothing Phone (2a) డివైజ్ లాంచ్ ని ఖరారు చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. కాకపోతే, Nothing Phone (2a) పేరుని రివీల్ చేసింది. తన మొదటి కమ్యూనిటీ అప్డేట్ 2024 లో Nothing Phone (2a) పేరుని వెల్లడించింది. ఈ ఫోన్ Aerodactyl అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. భారత్ లో Nothing Phone (2a) లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్ లోని మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది.

Nothing Phone (2a) లాంచ్ వివరాలు

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)