Home News Nothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్

Nothing: లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone 2a కొత్త రెండర్స్

Highlights
  • మార్చి 5న లాంచ్ కానున్న Nothing Phone 2a
  • తాజాగా లీకైన డివైజ్ రెండర్స్
  • డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone 2a ని లాంచ్ చేయనుంది. మార్చి 5న Nothing Phone 2a భారత్ లో లాంచ్ అవుతోంది. దీంతో నథింగ్ ఫ్యాన్స్ ఈ డివైజ్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు Nothing Phone 2a యొక్క కొత్త రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అఫీషియల్ రెండర్స్ గా భావిస్తున్నారు. సరే, ఓసారి లీకైన ఫోటోలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone 2a రెండర్స్ (లీక్)

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (ఖరారు)

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్ (అంచనా)