Home News Nothing Phone (2a): లీకైన నథింగ్ ఫోన్ (2ఏ) ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్!

Nothing Phone (2a): లీకైన నథింగ్ ఫోన్ (2ఏ) ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • Nothing Phone (2a) ధర 400 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) ని లాంచ్ చేయనుంది. కాస్త సరసమైన ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు నథింగ్ సంస్థ నుంచి Nothing Phone (2a) కి సంబంధించి ఎటువంటి అధికార సమాచారం బయటకు రాలేదు. తాజాగా, Nothing Phone (2a) యొక్క కలర్ ఆప్షన్స్, ధర, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ (లీక్)

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

Nothing Phone (2a) లాంచ్ తేదీ (అంచనా)