Home News 64MP పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న OnePlus 12; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్!

64MP పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న OnePlus 12; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus 12
  • మరోసారి లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్
  • 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. తాజాగా OnePlus 12 డివైజ్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను లీక్ చేసింది. దీంతో OnePlus 12 డివైజ్ 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు తెలిసింది. గత మోడల్ OnePlus 11 కి సక్సెసర్ గా OnePlus 12 డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి OnePlus 12 లీక్ విశేషాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

లీకైన OnePlus 12 కెమెరా స్పెసిఫికేషన్స్

OnePlus 12 లాంచ్ (అంచనా)

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)