Home News రివీలైన OnePlus 12 ఇండియా లాంచ్ తేదీ; వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

రివీలైన OnePlus 12 ఇండియా లాంచ్ తేదీ; వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights
  • డిసెంబర్ 5 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus 12
  • భారత్ లో జనవరి 23 న లాంచ్
  • 50W వైర్లెస్ చార్జింగ్ తో వచ్చే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 5 వ తేదీన ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. సరే, ఓసారి OnePlus 12 యొక్క లీకైన సమాచారం తెలుసుకుందాం పదండి.

OnePlus 12 లాంచ్ తేదీ (అంచనా)

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)