Home News లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు

లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు

Highlights
  • జనవరి 23న లాంచ్ కానున్న OnePlus 12, 12R
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న OnePlus 12
  • OnePlus 12 ప్రారంభ ధర రూ.58,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో OnePlus 12 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జనవరి 23న భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus 12 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ తో పాటు OnePlus 12R కూడా లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ రెండు ఫోన్ల యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus 12, OnePlus 12R ధరలు (లీక్)

OnePlus 12 స్పెసిఫికేషన్స్