Home News 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన OnePlus 12

3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన OnePlus 12

Highlights
  • చైనాలో లాంచ్ కానున్న OnePlus 12
  • త్వరలో భారతగడ్డపై ఎంట్రీ
  • 100W చార్జింగ్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OnePlus 12 డివైజ్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి OnePlus 12 కి సంబంధించిన 3సీ సర్టిఫికేషన్ వివరాలు, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 12 3C లిస్టింగ్ వివరాలు

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)