Home News OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి!

OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి!

Highlights
  • నేటి నుంచి OnePlus 12R సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఇటీవలె OnePlus 12R డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో OnePlus 12R సేల్ మొదలైంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా OnePlus 12R ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై కంపెనీ OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి OnePlus 12R ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర మరియు ఆఫర్లు

OnePlus 12R స్పెసిఫికేషన్స్