Home News OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R

OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R

Highlights
  • భారత్ లో లాంచైన OnePlus 12R
  • 4,500 నిట్స్ బ్రైట్నెస్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OnePlus 12 మరియు OnePlus 12R డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12R గురించి తెలుసుకుందాం. OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 12R పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర, లభ్యత

OnePlus 12R స్పెసిఫికేషన్స్