Home News లీకైన OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

లీకైన OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • చైనాకి బయట OnePlus 12R పేరుతో ఎంట్రీ
  • డిసెంబర్ లో చైనాలో OnePlus Ace 3 లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యింది. డిసెంబర్ నెలలోనే OnePlus Ace 3 డివైజ్ లాంచ్ ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. OnePlus Ace 3 డివైజ్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 12R పేరుతో లాంచ్ కానుంది. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)