Home News OnePlus: లీకైన OnePlus Ace 3 Pro చిప్సెట్ వివరాలు

OnePlus: లీకైన OnePlus Ace 3 Pro చిప్సెట్ వివరాలు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3 Pro
  • తాజాగా లీకైన చిప్సెట్ సమాచారం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న డివైజ్

భారత్‌లో ఇటీవలె OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 3 Pro అనే మరొక డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏస్ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన OnePlus Ace 2 Pro కి సక్సెసర్ గా OnePlus Ace 3 Pro మార్కెట్ లోకి రానుంది. తాజాగా OnePlus Ace 3 Pro యొక్క చిప్సెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 Pro ప్రాసెసర్ (లీక్)

OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

OnePlus Ace 3 Pro కి సంబంధించిన బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే OnePlus Ace 3 Pro అధికార ప్రకటనను వన్‌ప్లస్ రానున్న రోజుల్లో చేయనుంది.

Source: 91mobiles Hindi