Home News OnePlus: బీఐఎస్ పై లిస్టైన కొత్త వన్‌ప్లస్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

OnePlus: బీఐఎస్ పై లిస్టైన కొత్త వన్‌ప్లస్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • బీఐఎస్ పై లిస్టైన కొత్త వన్‌ప్లస్ ఫోన్
  • మోడల్ నంబర్: CPH2163
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ డివైజ్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. గతంలో 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్స్ ని షేర్ చేసింది. ఇక బీఐఎస్ పై ఈ కొత్త వన్‌ప్లస్ డివైజ్ CPH2163 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే డివైజ్ పేరేంటో ఇంకా తెలియలేదు. త్వరలోనే పేరు రివీల్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ యొక్క బీఐఎస్ వివరాలు, రెండర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

OnePlus CPH2163 బీఐఎస్ లిస్టింగ్

OnePlus కొత్త ఫోన్ రెండర్స్ (లీక్)

OnePlus CPH2613 కెమెరా లిస్టింగ్