Home News OnePlus Nord 3 5G కొనుగోలుపై Nord Buds 2R ఉచితం; ఆఫర్ వివరాలు తెలుసుకోండి!

OnePlus Nord 3 5G కొనుగోలుపై Nord Buds 2R ఉచితం; ఆఫర్ వివరాలు తెలుసుకోండి!

Highlights
  • OnePlus Nord 3 5G పై ఆఫర్ ప్రకటించిన వన్‌ప్లస్
  • ఫోన్ కొనుగోలుపై రూ.2,199 విలువగల Nord Buds 2R ఉచితం
  • అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ లో వర్తించనున్న ఆఫర్

OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ Nord 2కి సక్సెసర్‌గా జూలైలో భారతదేశంలో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ డివైజ్ పై వన్‌ప్లస్ సంస్థ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు, OnePlus Nord 3 5G కొనుగోలుపై OnePlus Nord Buds 2Rని ఉచితంగా అందిస్తోంది. TWS ఇయర్‌బడ్స్ కూడా ఇదే ఫోన్ తో లాంచ్ అయ్యాయి. Nord Buds 2R విలువ రూ. 2,199 మరియు 12.4mm ఆడియో డ్రైవర్‌లతో వచ్చింది. ఈ ఇయర్ బడ్స్ 38 గంటల బ్యాటరీ లైఫ్ ని అందిస్తుంది.

OnePlus Nord 3 5G: అమెజాన్ పై డీల్

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్