Home News ప్రమోషనల్ రెండర్స్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్

ప్రమోషనల్ రెండర్స్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 3
  • తాజాగా లీకైన OnePlus Nord 3 ప్రచార చిత్రాలు
  • డైమెన్సిటీ 9000 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్

జులై 5 వ తేదీన OnePlus Nord 3 భారత్ లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు OnePlus Nord 3 CE, OnePlus Nord Buds 2r TWS కూడా లాంచ్ కానున్నాయి. ఇటీవలి కాలంలో OnePlus Nord 3 కి సంబంధించిన ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా నెట్టింట్లో ఈ ఫోన్ యొక్క ప్రచార చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇవాన్ బ్లాస్ ద్వారా ఈ రెండర్స్ ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. అలాగే ముఖ్యమైన హార్డ్‌వేర్ వివరాలు కూడా బయటకు వచ్చాయి.

OnePlus Nord 3 ఇమేజెస్, ఫీచర్స్

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)