Home News Dimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3

Dimensity 9000 చిప్, 16జిబి ర్యామ్‌తో Geekbench పై కనిపించిన OnePlus Nord 3

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 3
  • గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus Nord 3
  • 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ధర వివరాలు కొన్ని రోజుల క్రితమే లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇది OnePlus Nord 3 డివైజ్ అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది.

OnePlus Nord 3 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)