Home News 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4

1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 4
  • OnePlus Ace 3V కి రీబ్రాండ్‌గా రానున్న Nord 4
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న Nord 4

ఫ్లాగ్షిప్ కిల్లర్ గా OnePlus కి పేరుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. త్వరలో ఈ సంస్థ చైనాలో OnePlus Ace 3V డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. OnePlus Ace 3V ని తీసుకొచ్చే పనిలో వన్‌ప్లస్ నిమగ్నమైందని ఒక విదేశీ టిప్‌స్టర్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇదే ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఓసారి OnePlus Nord 4 యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4 (OnePlus Ace 3V) స్పెసిఫికేషన్స్ (లీక్)

ఇప్పటి వరకు OnePlus Nord 4 గురించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. ఓసారి గత మోడల్ OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్