Home News OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ధర

OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ధర

Highlights
  • ఏప్రిల్ 1న OnePlus Nord CE 4 లాంచ్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • Snapdragon 7 Gen 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక కొత్త నార్డ్ సీఈ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లతో రానుంది. తాజాగా ఈ డివైజ్ ధర టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ తన X ఖాతా ద్వారా OnePlus Nord CE 4 వివరాలను షేర్ చేశారు.

OnePlus Nord CE 4 డివైజ్ ధర రూ.26,999 లేదా రూ.27,999 ఉండవచ్చని తన పోస్ట్ ద్వారా తెలిపారు.

OnePlus Nord CE 4 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుందని సమాచారం.

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మరో విషయం ఏంటంటే, OnePlus Nord CE 4 డివైజ్ 256జిబి స్టోరేజీతో రానుందని వన్‌ప్లస్ ఇప్పటికే స్పష్టం చేసింది.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)