Home News OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర

OnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord N30 SE 5G
  • లాంచ్‌కి ముందు లీకైన యూరప్ మార్కెట్ ధర
  • డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord N30 SE 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన తర్వాత OnePlus Nord N30 SE 5G ఐరోపా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది. Appuals కథనం ద్వారా OnePlus Nord N30 SE 5G యొక్క ఐరోపా మార్కెట్స్ ధర రివీల్ అయ్యింది. పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G ధర (లీక్)

OnePlus Nord N30 SE 5G స్పెసిఫికేషన్స్