Home News OnePlus: మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో లాంచైన OnePlus Nord N30 SE 5G

OnePlus: మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌తో లాంచైన OnePlus Nord N30 SE 5G

Highlights
  • యూఏఈలో లాంచైన OnePlus Nord N30 SE 5G
  • 6.72-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OnePlus Nord N30 SE 5G ధర AED 599


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus యూఏఈ మార్కెట్ లో OnePlus Nord N30 SE 5G డివైజ్ ని లాంచ్ చేసింది. చవక ధరలో ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. OnePlus Nord N30 SE 5G స్మార్ట్‌ఫోన్ ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. OnePlus Nord N30 SE 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి OnePlus Nord N30 SE 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G స్పెసిఫికేషన్స్

OnePlus Nord N30 SE 5G ధర