Home News భారత్‌లో లాంచైన OPPO A18 4GB+128GB వేరియంట్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

భారత్‌లో లాంచైన OPPO A18 4GB+128GB వేరియంట్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • OPPO A18 4GB+128GB ధర రూ.11,499
  • ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో OPPO A18 4GB+128GB వేరియంట్ ని లాంచ్ చేసింది. అసలైతే ఈ ఫోన్ 64జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా 128జిబి నయా వేరియంట్ ని ఒప్పో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

OPPO A18 (4GB+128GB) ధర, లభ్యత

OPPO A18 (4GB+128GB) స్పెసిఫికేషన్స్