Home News రూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18

రూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Oppo A18
  • Oppo A18 పై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  • లక్కీ డ్రా ఆఫర్ లో Enco Buds 2 గెలిచే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo నేడు భారతీయ మార్కెట్ లో Oppo A18 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో కూడా అవే స్పెసిఫికేషన్స్ తో Oppo A18 ఎంట్రీ ఇచ్చింది. Oppo A18 ధరను రూ.9,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఓసారి Oppo A18 యొక్క ధర, ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Oppo A18 ధర, లభ్యత

Oppo A18 స్మార్ట్ ఫోన్ లాంచ్ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై కంపెనీ తెలియజేసింది. అలాగే తన అధికార వెబ్‌సైట్ లో కూడా డివైజ్ ని లిస్ట్ చేసింది.

Oppo A18 స్పెసిఫికేషన్స్