Home News 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో భారత్‌లో లాంచైన OPPO A38

6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో భారత్‌లో లాంచైన OPPO A38

Highlights
  • భారత మార్కెట్ లోకి OPPO A38 ఎంట్రీ
  • 33 వాట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • OPPO A38 స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A38 డివైజ్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొచ్చారు. OPPO A38 స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO A38 డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A38 ధర, లభ్యత

భారత్ లో OPPO A38 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆసక్తిగల వారు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO A38 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్