Home News 33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38

33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38

Highlights
  • యూఏఈ లో లాంచైన Oppo A38
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా ఒక కొత్త ఫోన్ ని మార్కెట్ లో లాంచ్ చేసింది. Oppo A38 అనే పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఏఈ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో యూఏఈ వెబ్ సైట్ లో కనిపించింది. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. అయితే కంపెనీ Oppo A38 డివైజ్ యొక్క ధర, లభ్యత గురించి తెలియజేయలేదు. సరే, ఓసారి Oppo A38 స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Oppo A38 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Oppo A38 ధర, లభ్యత

Oppo A38 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్. Oppo A38 ఫోన్ భారత్ తో సహా ఇతర ఆసియా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది.