Home News BIS, Bluetooth SIG సైట్స్‌లో లిస్టైన OPPO A59 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

BIS, Bluetooth SIG సైట్స్‌లో లిస్టైన OPPO A59 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO A59 5G
  • OPPO A58 కి సక్సెసర్‌గా వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 700 చిప్‌తో వస్తోన్న OPPO A59 5G

OPPO సంస్థ త్వరలో ఒక బడ్జెట్ 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. OPPO A58 కి సక్సెసర్ గా వస్తోన్న ఈ డివైజ్ OPPO A59 5G పేరుతో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. దీంతో భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, OPPO A59 5G డివైజ్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తో పాటు సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G సర్టిఫికేషన్ లిస్టింగ్

OPPO A58 5G స్పెసిఫికేషన్స్