Home News Dimensity 6020 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A59 5G

Dimensity 6020 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A59 5G

Highlights
  • నేడు భారత్ లో లాంచైన OPPO A59 5G
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన డివైజ్
  • OPPO A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఫోన్ స్టైలిష్ లుక్ తో పాటు చక్కటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G ధర, సేల్, కలర్ ఆప్షన్స్

OPPO A59 5G స్పెసిఫికేషన్స్