Home News 90Hz AMOLED డిస్ప్లే, Snapdragon 680 చిప్‌తో లాంచైన OPPO A78 4G

90Hz AMOLED డిస్ప్లే, Snapdragon 680 చిప్‌తో లాంచైన OPPO A78 4G

Highlights
  • గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన OPPO A78 4G
  • 5జీ వేరియంట్‌తో పోలిస్తే ఎన్నో మార్పులతో వచ్చిన డివైజ్
  • ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్‌ని ఒప్పో రద్దు చేసే అవకాశం

OPPO A78 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ కంటే ముందు OPPO A78 5G డివైజ్ ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. అమెజాన్ మరియు ఒప్పో ఈస్టోర్ లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A78 4G ధర, లభ్యత

OPPO A78 4G స్మార్ట్ ఫోన్ సీ గ్రీన్, బ్లాక్ మిస్ట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను IDR 3,599,000 (సుమారు రూ.19,600) గా ఉంది. ఇది సింగిల్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర. ఇండోనేషియన్ కస్టమర్లకు ఒప్పో సంస్థ OPPO A78 4G కొనుగోలుపై Enco Buds 2 ఇయర్ బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. ఇండోనేషియాలో 4జీ వేరియంట్ ధర, ఇండియా 5జీ వేరియంట్ ధర కంటే ఎక్కువగా ఉంది.

OPPO A78 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు