Home News 67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G

67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G

Highlights
  • 8జిబి + 128జిబి స్టోరేజీ వేరియంట్‌లో వచ్చిన OPPO A78 4G
  • రెండు కలర్ ఆప్షన్స్ తో లాంచైన డివైజ్
  • OPPO A78 4G ధర రూ.17,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం OPPO A78 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ సంస్థ OPPO A78 4G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ ధర, సేల్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A78 4G ధర, లభ్యత

OPPO A78 4G స్పెసిఫికేషన్స్