Home News లీకైన OPPO A78 4G పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్!

లీకైన OPPO A78 4G పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్!

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO A78 4G
  • డివైజ్ ప్రారంభ ధర రూ.18,999 గా ఉండే అవకాశం
  • 50MP కెమెరాతో వస్తోన్న OPPO A78 4G స్మార్ట్ ఫోన్

ఒప్పో కంపెనీ త్వరలో OPPO A78 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు, తాజాగా OPPO A78 4G డివైజ్ కి సంబంధించిన లాంచ్ వివరాలను వెల్లడించారు. సరే, ఓసారి OPPO A78 4G స్మార్ట్ ఫోన్ రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A78 4G డిజైన్ (లీక్)

OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (లీక్)