Home News 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A79 5G

50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A79 5G

Highlights
  • భారత్‌లో లాంచైన OPPO A79 5G
  • వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో వచ్చిన డివైజ్
  • OPPO A79 5G ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో OPPO A79 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్. OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, వర్చువల్ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A79 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G ధర, లభ్యత, ఆఫర్స్

OPPO A79 5G స్పెసిఫికేషన్స్