Home News OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

OPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO F25
  • Reno 11F కి రీబ్రాండ్‌గా వస్తోన్న OPPO F25
  • 64ఎంపి కెమెరాతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO F25 అనే పేరుతో రీబ్రాండ్ అయ్యి రానుందని తాజాగా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. OPPO F25 ఫోన్ భారత్ లో వచ్చే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

ఫిబ్రవరిలో లాంచ్ కానున్న OPPO F25

OPPO F25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)