Home News OPPO: లాంచ్‌కి ముందు OPPO F25 Pro 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి!

OPPO: లాంచ్‌కి ముందు OPPO F25 Pro 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి!

Highlights
  • ఫిబ్రవరి 29న లాంచ్ కానున్న OPPO F25 Pro 5G
  • తాజాగా రివీలైన ఇండియన్ మార్కెట్ ధర
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో F25 Pro 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం భారతీయ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 2024 ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని సమాచారం. ఒప్పో నుంచి రాబోవు ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO F25 Pro 5G ధర

OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)