Home News లీకైన ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N3 Flip ఫోటో; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

లీకైన ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N3 Flip ఫోటో; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో భారత్ లో OPPO Find N3 Flip లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా రివీలైన ఇండియన్ మోడల్ ఫోటో
  • కవర్ స్క్రీన్ పై కనిపించిన యాప్స్

OPPO సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ OPPO Find N3 Flip ని చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు, OPPO Find N3 Flip డివైజ్ ఇండియన్ వేరియంట్ ఫ్రంట్ స్క్రీన్ ఫోటో లీక్ అయ్యింది. భారత్ లో వాడబడే యాప్స్ ఆ ఫోటో లో కనిపిస్తున్నాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Find N3 Flip 5G లైవ్ ఫోటో

OPPO Find N3 Flip 5G స్పెసిఫికేషన్స్ (చైనా)