Home News MediaTek Dimensity 9200 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO Find N3 Flip

MediaTek Dimensity 9200 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO Find N3 Flip

Highlights
  • భారత్ లో లాంచైన OPPO Find N3 Flip
  • OPPO Find N3 Flip ధర రూ.94,999
  • గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌తో పోటీపడనున్న Find N3 Flip

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో నేడు OPPO Find N3 Flip డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఒప్పో నుంచి భారతగడ్డపై లాంచైన రెండో ఫ్లిప్ ఫోన్ OPPO Find N3 Flip. వర్టికల్ కవర్ స్క్రీన్ తో వచ్చిన ఈ డివైజ్ 40 యాప్స్ కి సపోర్ట్ చేయనుంది. అంతేకాదు, భారీ ఇన్నర్ డిస్ప్లేతో పాటు OPPO Find N3 Flip డివైజ్ హాజల్‌బ్లడ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

భారత్ లో OPPO Find N3 Flip ధర, సేల్ వివరాలు

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్