Home News NBTC, BIS వెబ్‌సైట్స్ పై కనిపించిన OPPO Find N3 Flip; త్వరలోనే భారత్ సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం!

NBTC, BIS వెబ్‌సైట్స్ పై కనిపించిన OPPO Find N3 Flip; త్వరలోనే భారత్ సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • చైనీస్ మోడల్ మాదిరి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్న డివైజ్
  • డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోన్న OPPO Find N3 Flip
  • త్వరలో గ్లోబల్, ఇండియన్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవల చైనాలో OPPO Find N3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మరోవైపు అందరూ గ్లోబల్ మరియు ఇండియన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ డివైజ్ NBTC మరియు BIS సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి ఈ డివైజ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

NBTC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన OPPO Find N3 Flip

ఒకే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్స్ పై OPPO Find N3 Flip కనిపించింది.

OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్