Home News 2K OLED స్క్రీన్‌తో లాంచైన OPPO Find N3; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

2K OLED స్క్రీన్‌తో లాంచైన OPPO Find N3; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • నేడు లాంచైన OPPO Find N3
  • OPPO Find N3 ధర SGD 2,399 (రూ.1,45,400)
  • డైనమిక్ 10Hz-120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన డివైజ్

OPPO సంస్థ OPPO Find N3 ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ చూస్తే, OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 7.8-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్, 6.31-ఇంచ్ కవర్ స్క్రీన్ ఉంటాయి. మరో విషయం ఏంటంటే, నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus Open హ్యాండ్సెట్ OPPO Find N3 మాదిరి డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వస్తోంది.

OPPO Find N3 ధర, కలర్ ఆప్షన్స్

OPPO Find N3 స్పెసిఫికేషన్స్