Home News లీకైన OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్

లీకైన OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Find X7 Pro
  • లైనప్ లో వస్తోన్న OPPO Find X7, X7 Pro
  • ఫోన్లలో డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X7 మరియు OPPO Find X7 Pro. తొలుత ఈ ఫోన్లు చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించవచ్చు. తాజాగా OPPO Find X7 Pro యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్