Home News OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; రివీలైన కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్!

OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; రివీలైన కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్!

Highlights
  • జనవరి 8న లాంచ్ కానున్న OPPO Find X7
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Ultra మోడల్
  • 3 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Find X7 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ చైనా లాంచ్ ని కంపెనీ గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. OPPO Find X7 లైనప్ లో OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఒప్పో సంస్థ OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. జనవరి 8 వ తేదీన చైనాలో OPPO Find X7 సిరీస్ లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి OPPO Find X7 సిరీస్ స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీ

OPPO Find X7 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

OPPO Find X7 సిరీస్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, చిప్సెట్ వివరాలు