Home News OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్

OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో OPPO K12 లాంచ్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది చైనాలో లాంచైన OPPO K11 కి సక్సెసర్ గా OPPO K12 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్)

OPPO K11 స్పెసిఫికేషన్స్