Home News 100W చార్జింగ్, 20GB RAM పవర్‌తో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro+ 5G

100W చార్జింగ్, 20GB RAM పవర్‌తో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro+ 5G

Highlights
  • భారత్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • Reno 10 లైనప్ లో వచ్చిన 3 మోడల్స్
  • 14 5జీ బ్యాండ్స్ తో వచ్చిన OPPO Reno 10 Pro+ 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నేడు భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: OPPO Reno 10 Pro+ 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 5G. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 20జిబి ర్యామ్ పవర్ తో OPPO Reno 10 Pro+ 5G డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఓసారి OPPO Reno 10 Pro+ 5G భారతీయ మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro+ 5G ధర

భారత్ లో OPPO Reno 10 Pro+ 5G సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ కలిగి ఈ మోడల్ ధరను రూ.54,999 గా నిర్ణయించారు. గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO Reno 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్