Home News OPPO Reno 10 Pro ధర తగ్గింపు; కొత్త ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

OPPO Reno 10 Pro ధర తగ్గింపు; కొత్త ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • రూ.39,999 ధరతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro
  • 12జిబి+256జిబి సింగిల్ స్టోరేజీ మోడల్ లో లభ్యత
  • స్నాప్‌డ్రాగన్ 778జి చిప్సెట్ తో వచ్చిన Reno 10 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్ లో ఈ ఏడాది జులైలో OPPO Reno 10 Pro ని లాంచ్ చేసింది. దీంతో పాటు OPPO Reno 10, OPPO Reno 10 Pro+ కూడా లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 10 Pro ధరను కంపెనీ తగ్గించింది. OPPO Reno 10 Pro ధర భారతీయ మార్కెట్ లో రూ.2,000 వరకు తగ్గింది. ఇప్పటికే చైనాలో OPPO Reno 11 సిరీస్ లాంచ్ కాగా, త్వరలో భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

భారత్ లో OPPO Reno 10 Pro ధర, లభ్యత

OPPO Reno 10 Pro స్పెసిఫికేషన్స్