Home News 120Hz రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో లాంచైన OPPO Reno 11 Pro

120Hz రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో లాంచైన OPPO Reno 11 Pro

Highlights
  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన OPPO Reno 11, Reno 11 Pro
  • డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 11 Pro గురించి తెలుసుకుందాం. OPPO Reno 11 Pro డివైజ్ 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్