Home News TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11 Pro
  • టీడీఆర్ఏ సైట్ లో కనిపించిన డివైజ్
  • 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న OPPO Reno 11 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 Pro డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. సరే, ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్