Home News OPPO: లీకైన OPPO Reno 11F 5G పూర్తి స్పెసిఫికేషన్స్

OPPO: లీకైన OPPO Reno 11F 5G పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F 5G
  • లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్
  • Dimensity 7050 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11 సిరీస్ లాంచ్ చేసింది. త్వరలో రెనో సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. OPPO Reno 11F 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో విడుదలవుతుంది. తాజాగా OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

రానున్న రోజుల్లో OPPO Reno 11F 5G కి సంబంధించిన ఇతర మార్కెట్స్ లాంచ్ వివరాలతో పాటు, భారత మార్కెట్ లాంచ్ వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.