Home News OPPO: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Reno 11F 5G

OPPO: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Reno 11F 5G

Highlights
  • నేడు గ్లోబల్‌గా లాంచైన OPPO Reno 11F 5G
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • OPPO Reno 11F 5G ప్రారంభ ధర THB 10,990

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు గ్లోబల్‌గా Reno 11F 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11F 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F 5G ధర

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్