Home News Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్!

Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Oppo Reno 11F 5G
  • తాజాగా ఖరారైన Oppo Reno 11F 5G లాంచ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో Reno 11F 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలి రోజుల్లో Oppo Reno 11F 5G కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ పై Oppo Reno 11F 5G లిస్ట్ అయ్యింది. దీంతో Oppo Reno 11F 5G లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Oppo Reno 11F 5G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు

Oppo Reno 11F 5G డిజైన్

Oppo Reno 11F 5G స్పెసిఫికేషన్స్