Home News OPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్

OPPO: లీకైన OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F
  • OPPO F25 పేరుతో భారత్‌కి రానున్న Reno 11F
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 11F

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Reno 11F అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె రెనో సిరీస్ లో రెనో 11 మరియు రెనో 11 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు OPPO Reno 11F డివైజ్ లాంచ్ కి సిద్ధమవుతోంది. భారత్ లో ఈ ఫోన్ OPPO F25 అనే పేరతో రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా OPPO Reno 11F యొక్క ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F సర్టిఫికేషన్ వివరాలు

OPPO Reno 11F ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ (లీక్)